Roopa Rani Bussa

Blissful vibrations through writing

తేటగీతి

తేటగీతి

ప్రముఖ కవులు, పద్యాలను మూడు విధాలుగా చెప్పారు.౧. వృత్తములు అంటే చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మత్తేభము, మత్తకోకిల మొదలైనవి. ౨.…
కవితామాధుర్యం

కవితామాధుర్యం

అక్షరాల అల్లికలు అలరారే అక్షరన్యాసాలు #దీపం #కార్తీకమాసందివ్వెల వెల్లువలు నిండెనువేయి వెలుగులు తెచ్చెను శివుని పూజలతో జగమంతకార్తీక మాసపు ఛవి…
‘పూలతిలకా గీతిక’ ప్రక్రియ

‘పూలతిలకా గీతిక’ ప్రక్రియ

#గంగ నాటియమాడుతుజటిలో ఒదిగిఝరియై భువికి జారెనుఫలియించెను భగీరథుని ప్రయత్నముగంగావతరణతో #చీకటి కమ్మినగాని చింత వలదుకదులు కాలము మనకు వరముతిమిరమును తరుముతు…
చిమ్నీలు ప్రక్రియ

చిమ్నీలు ప్రక్రియ

పువ్వు వసంతపు పువ్వాచిందులు వేస్తావుపరిమళమే నువ్వాతోటంత పసరావు గువ్వలు వాలిగమ్మత్తు చేసేనుచల్లని ఈ గాలిదోబూచులాడేను సిరివెన్నెలలేనీ మెరుగును పెంచెనక్షత్రమాలలేనీకు పోటిగ…
రెక్కలు (Rekkalu poem pattern)

రెక్కలు (Rekkalu poem pattern)

లక్షణాలు- రెక్కలు ఆరుపాదాల ప్రక్రియ.దీనికి ఎలాంటి నియమం లేదుకాని మొదటి నాలుగు పాదాల తర్వాత ఒక ఎడం,దాని తర్వాత రెండు…
విభిన్న భావాలు (Diversified Thoughts)

విభిన్న భావాలు (Diversified Thoughts)

చిరునవ్వు చిరునవ్వుల మల్లెలు,వెదజల్లును ప్రియమైన పరిమళమునవ్వుల సుధ ప్రోక్షణలు,దివినుండి దిగిన సింధుజమురవికిరణాలవలె ఓజస్వితము,చమత్కారపు చిరు మందహాసముఔరా! అనన్య లాస్యం, మనోజ్ఞమైనది…
ప్రేరణల వెలుగులు

ప్రేరణల వెలుగులు

#ధ్యేయం దృఢంగా ఉంచు నీ ధ్యేయంచేస్తూ ఉండు నీ ప్రయత్నంఆగనీయకు నీ పోరాటంరానే వస్తుంది విజయ ఘట్టం #విద్య నేర్చిన…
భారతి అనంతం నీ కీర్తి

భారతి అనంతం నీ కీర్తి

ఏదేశమేగినా ఎందుకాలిడినాపొగడరా నీ తల్లి భూమి భారతినిఏ పాటను విన్నా, రాగాలెన్ని వినికిడినభరతమాత గొంతుకు వేరేది సాటి లేదురా స్వర్గ…
కృష్ణదేవరాయలు

కృష్ణదేవరాయలు

విజయనగర సామ్రాజ్యం, చరిత్ర పుటాలలో పసిడి విభవము ప్రకాశించిన పర్వ శకం..కృష్ణదేవరాయుల ఆస్థాన భవ్యాలను చదివిన ప్రతి హృదయంలో ఆ…